దక్షిణ కొరియా, చైనాలో ఉద్యోగులు తమ అలసటను తగ్గించుకునేందుకు, కొత్త శక్తిని పొందేందుకు విరివిగా ఇంట్రావీనస్ డ్రిప్స్ను (స్లైన్లను) ఉపయోగిస్తున్నట్టు ‘ఎంవై న్యూస్' వెల్లడించింది.
ఉరుకుల పరుగుల జీవితాలు.. గంటల తరబడి పని గంటలు.. సమయపాలన లేని ఆహార నియమాలు.. మానసిక ఒత్తిళ్లు.. ఫలితంగా చిన్న వయస్సులోనే బీపీలు, మధుమేహాలు.. బాధితుల్లో మార్కెటింగ్, సాఫ్ట్వేర్, వ్యాపార రంగాల్లో పనిచేసే వారే