ఆయిల్‌పాం నర్సరీల పెంపు, సాగులో నూతన విధానాలు, కొత్తరకం విత్తనాలు పరిశీలించేందుకు రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మలేషియాలో పర్యటిస్తున్నది.
హరితావరణం విస్తరణకు కొత్తగా నాటే మొక్కల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగా రెండు మీటర్ల పొడవుండే మొకలను నాటనున్నారు.