ఆదాయానికి మించిన ఆస్తు లు కూడబెట్టారనే కేసులో అరెస్టు అయిన కాళేశ్వరం ఈఈ నూనె శ్రీధర్ బ్యాంకు లాకర్లలో రూ.5 కోట్ల నగదు, బంగారం, వెండి, వజ్రాలతో కూడిన ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసి
ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో అరెస్టయిన ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్ నుంచి శనివారం రెండోరోజు విచారణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు పలు వివరాలను రాబట్టినట్టు తెలిస