ప్రస్తుతం చాలా మంది శారీరక శ్రమ ఉండే ఉద్యోగాలను చేయడం లేదు. నిత్యం గంటల తరబడి కూర్చుని ఉండే ఉద్యోగాలనే చేస్తున్నారు. కంప్యూటర్ల ఎదుట కూర్చుని గంటల తరబడి అదే తీరుగా పనిచేస్తున్నారు.
గులియన్ బారె సిండ్రోమ్ (జీబీఎస్).. తీవ్రత గతంలో పరిమితంగా ఉండేది.అనేకానేక కారణాలతో ఈ వ్యాధి పీడితుల సంఖ్య పెరుగుతున్నది.అన్ని వయసుల వారినీ మహమ్మారి కబళిస్తున్నది. ఈ రుగ్మత లక్షణాలను ఓ పట్టాన అర్థం చేసు