దేశంలో నమోదవుతున్న సైబర్ నేరాల్లో దాదాపు 80 శాతం వరకు పది జిల్లాల్లోనే జరుగుతున్నట్లు ఫ్యూచర్ క్రైమ్ రిసెర్చ్ ఫౌండేషన్ (ఎఫ్సీఆర్ఎఫ్) నివేదిక వెల్లడించింది.
Haryana violence | హర్యానాలోని నూహ్ జిల్లాలో ఇటీవల జరిగిన హింసాకాండలో (Haryana violence) పాల్గొన్న నిందితులు, ఆ రాష్ట్ర పోలీసుల మధ్య గురువారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తికి బుల్లెట్ గాయాలయ్యాయి. పోలీసులు అతడ�
Haryana Violence | హర్యానాలోని నూహ్ జిల్లాలో సోమవారం జరిగిన మతపరమైన హింసాత్మక సంఘటనలపై (Haryana Violence) వలస ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానాను వారు వీడుతున్నారు.
Haryana Violence | అల్లరి మూక దాడి (Haryana Violence) నుంచి ఒక మహిళా జడ్జీ తృటిలో తప్పించుకున్నారు. మూడేళ్ల కుమార్తెతో కలిసి కారు దిగి ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఒక వర్క్ షాప్లో దాక్కున్నారు. ఆ తర్వాత కొందరు న్యాయవాదులు ఆమెను
హర్యానాలో (Haryana) అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. గత సోమవారం మేవాట్ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు క్రమంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి.
Haryana | విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) నిర్వహించిన మతపరమైన ర్యాలీ హింసకు దారి తీసింది. కొందరు వ్యక్తులు ఈ ర్యాలీని అడ్డుకున్నారు. రాళ్లతో దాడి చేయడంతోపాటు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా