వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, దానికి అనుబంధంగా ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గత నాలుగు రోజులుగా గ్రేటర్ వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వానలు కురుస్తున్నాయి.
తెలుగు రాష్ర్టాల్లో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉ�