అమెరికా తమ బెలూన్ను కూల్చివేయడంపై డ్రాగన్ ఘాటుగా స్పందించింది. పౌర గగన నౌక కూల్చివేతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. దీనికి అగ్రరాజ్యం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
తమిళనాడులో మంచి కలెక్షన్లతో దూసుకెళ్తున్న తునివు ఓవర్సీస్లో కూడా తనదైన ట్రెండీ టాక్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. అజిత్ కుమార్ కెరీర్లోనే ఇలాంటి అరుదైన రికార్డు నెలకొల్పిన తొలి సినిమాగా
‘ఎంటర్టైనర్స్' పేరుతో నార్త్ అమెరికా టూర్‌కు సిద్ధమవుతున్నారు హిందీ స్టార్ అక్షయ్ కు మార్. కొద్ది రోజు ల పాటు సాగే ఈ టూర్‌ను తాజాగా తన సోషల్ మీడి యా ద్వారా ప్రకటించారు అక్షయ్.