Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మొత్తం 31 కంపార్టుమెంట్లకు గాను కేవలం ఒక కంపార్టుమెంట్లో మాత్రమే భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచియున్నారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది . కలియుగ ప్రత్యక్షదైవం ఏడుకొండలస్వామిని దర్శించుకునేందుకు దేశంలోని భక్తులే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భక్తులు స్వామివారి దర్శనానికి తిరుమలకు చేరుకున్నారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు కంపార్టుమెంట్ల నుంచి కాకుండా నేరుగా దర్శనానికి పంపిస్తున్నారు.