ఆఫీసుకు టైమ్ అవుతుందనో, స్కూల్ లేదా కాలేజీకి వెళ్లాలనో, పని ఉందని త్వరగా వెళ్లాలని చెప్పి చాలా మంది ఉదయం సరిగ్గా బ్రేక్ ఫాస్ట్ చేయడం లేదు. బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు కూడా సరిగ్గా సమయం ఉండడం లేద�
ముందుగా నూడుల్స్‌ను ఉడికించి నూనె పట్టించి పక్కన పెట్టుకోవాలి. క్యారట్, బీన్స్, క్యాబేజీ, క్యాప్సికమ్‌లను సన్నగా, పొడవుగా తరగాలి. నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా తరిగి జోడించాలి. ఈ మొత్తాన్నీ రవంత న�