Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Greater Noida: గ్రేటర్ నోయిడాలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ఓ కుటుంబానికి చెందిన అయిదుగురు మృతిచెందారు. ఆ మృతుల్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు. బాధిత వ్యక్తులు రాత్రి నూడుల్స్ తిన్నట్లు తెలుస్తోంది. దీంతో ఫుడ్ పాయిజనింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
నోయిడా: గ్రేటర్ నోయిడా(Greater Noida)లో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ఓ కుటుంబానికి చెందిన అయిదుగురు మృతిచెందారు. ఆ మృతుల్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు. రబుపురా ఏరియాలో అనుమానాస్పద రీతిలో ఈ ఘటన జరిగింది. బహుశా ఫుడ్ పాయిజనింగ్ వల్ల మరణించినట్లు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఫోరెన్సిక్ బృందం అక్కడకు వచ్చి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాధితులను మహేశ్, భార్య లలిత, కుమారులు లడ్డూ, శాక్సత్, కుమార్తె మిస్తిగా తేల్చారు. గత రాత్రి ఆ ఫ్యామిలీ నూడుల్స్ తిన్నట్లు బాధితుల్లో ఒకరి తల్లి చెప్పారు. స్థానికులు కూడా ఈ విషయాన్ని ద్రువీకరించారు. కానీ ఏ కారణం వల్ల వారు మరణించారో ఇంకా స్పష్టంగా తెలియదు. పోస్టుమార్టమ్ రిపోర్టు ఆధారంగా న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నారు. సంఘటన గురించి తెలిసిన తర్వాత ఆ ఇంటికి పోలీసులు, అధికారులు, అంబులెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు చేరుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

