Nokia Layoffs | స్మార్ట్ఫోన్ పరిశ్రమలో పాపులర్ బ్రాండ్ నోకియా భారత్లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. పునర్వ్యవస్ధీకరణ ప్రణాళికల్లో భాగంగా భారత్లో 250 మంది ఉద్యోగులపై వేటు పడనుంది.
ప్రముఖ టెలికం కంపెనీ నోకియా ఉద్యోగులను తొలగించే పనిలో పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులలో 16 శాతం లేదా 14 వేల మంది ఉద్యోగులను తొలగించాలని ప్రణాళిక సిద్ధం చేసినట్టు గురువారం సంస్థ సీఈవో పెక్కా లండ్మ�