ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వంఉద్యమకారిణికి దక్కిన అరుదైన గౌరవంమలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రప్రస్తుతం తెలుగు పండిత్‌గా సేవలుసాహిత్యరంగంలోనూ తనదైన ముద్రకామారెడ్డి, మే 19: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్
అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్కేసులు నమోదు చేస్తున్న పోలీసులుశక్కర్నగర్, మే 19: లాక్డౌన్ నిబం ధనల సడలింపు సమయం తర్వాత రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని బోధన్ ఏసీపీ రామారావు హెచ్చరించారు. లాక్�
నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డిఎడపల్లి పీహెచ్సీ సందర్శన ఎడపల్లి (శక్కర్‌నగర్), మే 18: కరోనాను ప్రాథమిక దశలోనే గుర్తించి, వెంటనే చికిత్సను ప్రారంభిస్తే ప్రజలు త్వరగా కోలుకుంటారని నిజామాబాద్ కలెక్ట�
రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ధర్పల్లిలో ఐసొలేషన్ కేంద్రం ప్రారంభం ధర్పల్లి, మే 18: ప్రజలు భయపడకుండా ప్రభుత్వ సూచనలు పాటిస్తూ అప్రమత్తతతో కరోనా అరికడుదామని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
జనాభా ప్రాతిపదికన ఏర్పాటుఒకేచోట కూరగాయలు, మాంసం, పండ్ల విక్రయాలుస్థల సేకరణ పూర్తి చేసిన మున్సిపల్ అధికారులుప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలుత్వరలోనే టెండర్ల ప్రక్రియ పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా
చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకోవాలివారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరిబయటకెళ్లే పెద్దలు పిల్లలకు దూరంగా ఉండాలిఇంటిని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలి సెకండ్ వేవ్‌లో కరోనా మహమ్మారి ఎవ్వ
లాక్‌డౌన్‌లోనూ రూ.1500 కోట్ల కొనుగోళ్లు సెకండ్‌వేవ్ ముప్పును ఎదుర్కొంటూ రైతులకు సర్కారు బాసట గడువులోగా అన్నదాతల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ ఉమ్మడి జిల్లాలో ముగింపు దశకు ధాన్యం సేకరణ ప్రక్రియ ఉమ్మడి ని�
నమస్తే తెలంగాణ యంత్రాం గం, మే 17 : ధర్పల్లిలో 38 మందికి పరీక్షలు నిర్వహించగా 10మందికి పాజిటివ్ వచ్చిందని మెడికల్ ఆఫీసర్ రఘువీర్ తెలిపా రు. జక్రాన్‌పల్లి పీహెచ్సీలో 36 మందికి పరీక్షలు నిర్వహించగా ఆరుగురిక
బోధన్, మే 17: ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి బోధన్ పట్టణంలో ప్రారంభించిన ఇంటింటా సర్వే కార్యక్రమానికి ప్రజలు సహకరించి మున్సిపల్ కమిషనర్ జి. రామలింగం అన్నారు. పట్టణంలో వార్డుల వారీగా రెండోదఫా ఇంటి
ఆర్మూర్, మే 17: పేదలకు సీఎంఆర్ఎఫ్తో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత అన్నారు. ఆర్మూర్ బల్దియా కార్యాలయంలో, పట్టణంలోని పలు వార్డుల్లో, మండలంలోని ఆలూర్ �
జ్వరసర్వేను ఎప్పటికప్పుడు పరిశీలించాలి పీహెచ్‌సీల్లో ఓపీ సేవలను పెంచాలి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం ఇందూరు, మే 17: జిల్లాలో జ్వర సర్వే కొనసాగుతున్నదని, జిల్లా, మండ
నిజామాబాద్ రూరల్, మే 17 : గ్రామాల్లో కొవిడ్ లక్షణాలు లేకుండా జాబ్ కార్డులు కలిగిన కూలీలందరూ ఉపాధి పనులు చేసేలా వారికి అవగాహన కల్పించేందుకు సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు ఈజీఎస్ సిబ్బంది
ఫలించిన మంత్రి వేముల, ప్రభుత్వ విప్ గంప కృషి ఉమ్మడి జిల్లాలోని 5 స్కానింగ్ సెంటర్లలో దిగొచ్చిన ధరలు కరోనా టెస్టులకు తొలగిన భారం చొరవ చూపిన ఉభయ జిల్లాల ఐఎంఏ కార్యవర్గాలు నిజామాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ �
పరిసరాల శుభ్రతే శ్రీరామ రక్ష దోమల నివారణతో అడ్డుకట్ట నీటి నిల్వలు తొలగించాలి నేడు జాతీయ డెంగీ నివారణ దినం -డిచ్పల్లి, మే 16 :రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారినే అన్ని రకాల వైరస్లు, జబ్బులు అంటుకుంటాయి. వ�
ఆందోళనలో కరోనా బాధితులు ముందుగా గుర్తిస్తే మేలు అప్రమత్తంగా ఉండాలి: ఐఎంఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఖలీల్‌వాడి మే 16:కరోనా నుంచి కోలుకున్న వారిలో గుబులు పుట్టిస్తోంది బ్లాక్ ఫంగస్(మ్యూకోర్మైకోసిస్�