Nizamabad News | మండల బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాలకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరుస చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చిన కరడుగట్టిన నేరస్తుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతనిపై 18 చోరీ కేసులతోపాటు ఒక మర్డర్ ఫర్ గెయిన్ కేసు సైతం ఉన్నట్లు పోలీసు�