Birthday Celebrations | జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కురిసిన వడగండ్ల వాన తీవ్ర నష్టం మిగిల్చింది. డిచ్పల్లి, ఇందల్వాయి, సిరికొండ, ధర్పల్లి, మాక్లూర్, నవీపేట్, నందిపేట్ మండలాల్లో కురిసిన వర్షం రైత�