రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సృజన తన వ్యక్తిగత పర్యటనలో భాగంగా శనివారం జిల్లాకేంద్రానికి వచ్చారు. ఆమెకు స్థానిక ప్రభుత్వ అతిథిగృహంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్
తన మూడున్నరేండ్ల పదవీకాలంలో న్యాయాన్ని అందించడంలో న్యాయవాదుల సహకారం వెలకట్టలేనిదని బదిలీపై వెళ్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల అన్నారు.