పసుపు కొనుగోళ్లకు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ పెట్టింది పేరు. ఉత్తర తెలంగాణలోని అనేక జిల్లాల నుంచి పసుపు రైతులు తమ పంటను అమ్ముకునేందుకు ఇక్కడికే వస్తుంటారు. ఏటా నూతన సంవత్సరం ఆరంభం నుంచి పసుపు క్రయ, వ�
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు వచ్చిన ఎమ్మెల్సీ కవితతో రైతులు, కూలీలు తమ గోడు వెల్లబోసుకున్నారు. వేస్ట్ ప్రభుత్వాలు రాజ్యమేలుతున్నాయని, రైతులను పట్టించుకుంటలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.