తిష్టాత్మక ఆసియాకప్‌లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. గురువారం జరిగిన గ్రూపు-బీ పోరులో బంగ్లా 7 వికెట్ల తేడాతో హాంకాంగ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన బంగ్లా..హాంకాంగ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
BAN vs HKG : ఆసియా కప్ రెండో మ్యాచ్‌లో హాంకాంగ్ బ్యాటర్లు చెలరేగారు. తామూ దంచికొట్టగలమని నిరూపిస్తూ బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించి జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించారు.