సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. 15 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేకాలు, పట్నాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. ఒడిబి�
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో బుధవారం ఉదయం అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన పూజలు చేశారు. ఆరగింపు, సేవాకాలం, నిత్య బలిహరణం, నిత్యహోమాలు చేపట్టారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలను బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన, ఉదయం ఆరగి�