దుస్తులు అమ్మడం ద్వారా డబ్బులు సంపాదించడం ఒక పద్ధతి. వాటిని ఎలా అమ్మాలో చెబుతూ డబ్బులు సంపాదించడం రెండో పద్ధతి. ఇందులో రెండో కోవకు చెందుతుంది ముప్పై ఏండ్ల నిశ్చ షా.
చాలా మందికి రోజూ ఒకే పని చేయాలంటే చిరాగ్గా ఉంటుంది. ప్రతి క్షణం కొత్తగా ఉండాలని కోరుకుంటారు. అలాంటివారిలో ఒకరైన నిశ్చా షా యూట్యూబర్‌గా సంచలనం సృష్టిస్తున్నారు.