Cinema Is Dead | రాజమౌళితో మహేశ్ బాబు ఫైటింగ్.. AIతో సినిమా చనిపోయిందంటూ వర్మ పోస్ట్
SSRajamouli | దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఏఐ (AI) వీడియో ఇప్పుడు సినీ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది.
SS Rajamouli | దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఏఐ (AI) వీడియో ఇప్పుడు సినీ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, దర్శకధీరుడు రాజమౌళి ఒకరితో ఒకరు తలపడుతున్నట్లు ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో వివాదాస్పద పోస్ట్‌లతో వార్తల్లో నిలుస్తుంటాడు అన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో రూపొందించిన ఒక వీడియోను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేశారు. ఇందులో మహేశ్‌బాబు, రాజమౌళి ఒకరితో ఒకరు తలపడుతున్నట్లు చూపించారు. ఈ వీడియోను షేర్ చేస్తూ వర్మ “సినిమా ఈజ్ డెడ్” (Cinema is Dead) అనే క్యాప్షన్ ఇచ్చాడు. భవిష్యత్తులో నటులు, దర్శకులు ఫిజికల్‌గా అవసరం లేదని, ఏఐ సాంకేతికతతోనే ఏదైనా సృష్టించవచ్చనే అనే ఉద్దేశ్యం వచ్చేలా ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే, రాజమౌళి మహేశ్‌బాబుతో సినిమా చేస్తున్న తరుణంలో.. వారిద్దరినీ ఇలా గొడవపడుతున్నట్లు చూపించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీ ఏ స్థాయికి చేరుకుందో చెప్పడానికి ఇది నిదర్శనమని కామెంట్లు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- AIFilm
- CinemaIsDead
- Maheshbabu
- rgv
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

