-తమ ప్రాంత సుస్థిరత, రాజకీయ, ఆర్థిక రంగాల్లో పరస్పర సహకారం కోసం ఆసియా ఖండంలోని దక్షిణ తూర్పు ప్రాంతంలో ఉన్న పది దేశాలు కలిసి 1967, ఆగస్టు 8న బ్యాంకాక్‌లో అసోసియేషన్ ఆఫ్ సౌత్ఈస్ట్ ఆసియన్ నేషన్స్ (ఆసియాన్)గా కూ�
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ప్రభుత్వ), ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ సెంటర్ (ప్రైవేటు)లు సాంకేతిరంగంలో శిక్షణ ఇచ్చే సంస్థలు. ఇవి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ �
నీగ్రిటోలు -నలుపురంగు, దళసరి పెదాలు కలిగి ఉండి దేశంలో మొదట స్థిరపడినవారు నీగ్రిటోలనే అభిప్రాయం ఉంది. వీరు సమాజంలోని పురాతన జాతి. దక్షిణ భారతేదశంలోని కడారులు, ఇరులాలు, పునియన్లు, రాజమహల్ పర్వతాల్లో నివసిం�
జజ్‌మాని వ్యవస్థ -భారతదేశ సమాజంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కనిపించే వృత్తిపరమైన సేవలను జజ్‌మాని వ్యవస్థ అంటారు. ఈ విధానంలో వివిధ కులాల మధ్య ఆర్థికపరమైన సేవలు పరస్పరం వినియోగించుకోబడతాయి. ఉదా: గ్రామీణ
సాలార్జంగ్ (క్రీ.శ. 1853-1883) -సాలార్జంగ్ దివాన్ కావడంతో హైదరాబాద్ రాజ్యంలో నూతన శకం ప్రారంభమైంది. నాసీరుద్దౌలా దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన సిరాజ్-ఉల్-ముల్క్ 1853లో మరణించడంతో అతని స్థానంలో ఆంగ్లేయుల ప్రోద్�
మహాత్మా జ్యోతిరావు ఫూలే (1827-90) -జ్యోతిరావు గోవిందరావు ఫూలే మహారాష్ట్రలో సతారా జిల్లాలోని మాలి అనే వ్యవసాయ కాపు కుటుంబంలో 1827, ఏప్రిల్ 11న జన్మించాడు. -పీష్వాల కాలంలో వీరి పూర్వీకులు పూల (హిందీలో ఫూల్) వర్తకులుగ�
-ఎవరు చదవవచ్చు: సీఏ చదవాలంటే ఒకప్పుడు డిగ్రీ తర్వాత గానీ సీఏ కోర్సులోకి ప్రవేశించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఇంటర్ తర్వాతనే సీఏ కోర్సు చదవడం ప్రారంభించవచ్చు. -ఇంటర్ ఎంఈసీ, ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ ఇ�
-నిజాం కాలంలో వార్తా పత్రికలు ప్రారంభించడానికి కఠిన నిబంధనలు ఉండేవి. వార్తా పత్రిక ప్రారంభించాలనుకునే వ్యక్తి మొదట హోంశాఖ కార్యదర్శికి, పోలీస్ ప్రెస్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. తరువాత ఆ దరఖాస్తు ప�
-మానవ సమాజంలో కుటుంబం అనేది ఒక ప్రాథమిక సామాజిక సంస్థ, సమాజ నిర్మాణంలో ఒక ప్రాథమిక యూనిట్. మానవ సంబంధాల నిర్మాణం, పరస్పర ఆధారం, ప్రాథమిక, ద్వితీయ అవసరాలు తీర్చుకోవడం, తన అవసరాలు తీర్చుకోవడంతోపాటు ఇతరుల అవస�
బ్రిటిష్ వలస పాలనలో ఏర్పాటైన సివిల్ సర్వీసు వ్యవస్థ కాలానుగుణంగా దాని ప్రాధాన్యాన్ని పెంచుకుంటూ సమాజాన్ని క్రమానుగత శ్రేణిలో నిర్మించే దిశలో ప్రభుత్వాన్ని వెనుక నుంచి నడిపిస్తుంది. ఎన్ని అవరోధాలు, ఆట�
– స్థూల పంటల సాగు విస్తీర్ణానికి, నికర పంటల సాగు విస్తీర్ణానికి మధ్యగల నిష్పత్తిని పంటల సాంద్రత అంటారు. – పంటల సాంద్రత= స్థూల పంటల సాగు విస్తీర్ణం/ నికర పంటల సాగు విస్తీర్ణం – రాష్ట్ర సగటు పంటల సాంద్రత:
ఇంటర్మీడియట్ తర్వాత దారెటు? కేవలం మెడిసిన్, ఇంజినీరింగ్ మాత్రమేనా? ప్రవేశ పరీక్షలు పూర్తయ్యాయి. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వేళ విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కొంత అయోమయం ఉంటుంది. ఎంత ర్యాంక్ వస్తుంది.. ఏ స
నిజాం రాష్ట్రంలో పత్రికలు 1940-41లో హైదరాబాద్ కేంద్రంగా నిజాం ప్రభుత్వం చేపట్టే ప్రజాహిత కార్యక్రమాలను ప్రజలకు తెలుపాలనే ఉద్దేశంతో హైదరాబాద్ సమాచారం అనే సచిత్ర మాసపత్రికను స్థాపించారు. ఇది నిజాం ప్రభుత్వ
-పారిశ్రామికీకరణ సాధించడం, ఆదాయ ఆస్తుల్లో అసమానతలను తగ్గించడం, ఆర్థికశక్తిని వికేంద్రీకరించడం ద్వారా సామ్యవాద దిశగా త్వరతగతిన ఆర్థికాభివృద్ధిని సాధించడం దేశ ప్రణాళికల ముఖ్య ఉద్దేశం. ఈ లక్ష్యాలను సాధి�
హోంరూల్ ఉద్యమం (1916-18) -అతివాదులు, మితవాదుల చీలికను ఆసరాగా తీసుకుని బ్రిటిష్ ప్రభుత్వం బాలగంగాధర్ తిలక్‌ను లక్ష్యంగా చేసుకుంది. 1908లో రాజద్రోహ నేరం కింద అరెస్టు చేసి ఆరేండ్లు మాండలే జైలుకి పంపింది. 1914లో తిలక్ �