భారత ప్రజాస్వామ్యానికి మూలమైన రాజ్యాంగానికి అవసరానికి అనుగుణంగా అనేక సవరణలు జరిగాయి. కాలంతోపాటు మారుతున్న అవసరాలు, డిమాండ్లను తీర్చేందుకు ఈ సవరణలు ఉపయోగపడ్డాయి. వాటిలో కొన్ని నిపుణ పాఠకులకోసం.. 50వ సవరణ �
విపత్తు విపత్తు అనే పదాన్ని Disastre అనే ఫ్రెంచి పదం నుంచి గ్రహించారు. ఇది రెండు పదాల కలయిక. Dis – bad/evil, astre – star (అంటే ప్రమాదకర నక్షత్రం) అని అర్థం. ప్రజా జీవనానికి తీవ్ర నష్టాన్ని కలుగజేసి, వారిని నిరాశ్రయులు చేసే ప్
పాక్షిక పరీక్ష నిషేధ ఒప్పందం – 1963 ఆగస్టు 5న అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్లు కలిసి మాస్కోలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. – ఈ ఒప్పందాన్నే Limited Test Ban Treaty (LTBT) అని కూడా అంటారు. – 1963 అక్టోబర్ 10 నుంచి అమల్లోకి వచ్చిం
ఆర్థిక కారణాలు – ప్రజల్లో బ్రిటిష్ పరిపాలనపై కలిగిన వ్యతిరేకతకు ప్రధాన కారణం వారు అనుసరించిన ఆర్థిక దోపిడీ విధానం. బ్రిటిష్‌వారు తమ దేశ ఆర్థిక పరిస్థితులను పెంపొందించుకోవడానికి హిందూ దేశ సహజ సంపదను క�
యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్-ఫండ్ (UNICEF)- 1946 -ప్రధాన కార్యాలయం- న్యూయార్క్ -ఉద్దేశం: శిశు ఆరోగ్య పరిరక్షణ కోసం తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు (ఎల్డీసీ) సహాయపడటం. -యునైటెడ్ నేషన్స్ హైకమిషన్ ఫర్ రెఫ్యూజిస్ – 1950
సామాజిక ఒడంబడిక సిద్ధాంతం -సమాజం పుట్టుక, దాని స్వభావం అనేది మానవుడు అతనికి సమాజంతో గల సంబంధం అనే అంశంతో దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఈ దృగ్విషయాలను వివరించడం కోసం ఈ సిద్ధాంతం ఉపకరిస్తుంది. -ఈ సిద్ధాంత�
చార్మినార్: దీన్ని 1591లో నిర్మించారు. ఈ కట్టడ నిర్మాణానికి సున్నం మాత్రమే ఉపయోగించారు. దీని ఎత్తు 180 అడుగులు. లక్కగాజులు అమ్మే లాడ్ బజార్ ఇక్కడికి దగ్గర్లో ఉంది. ముత్యాల వ్యాపారం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమై�
ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) – 1945లో ఏర్పడిన GATT- General Agriment on Traiff and Trade స్థానంలో 1995 జనవరి 1న WTOను ఏర్పాటు చేశారు. – ప్రపంచ దేశాల మధ్య వాణిజ్యపరమైన అడ్డంకులను తొలగించి ప్రపంచీకరణకు కృషి చేయడం WTO ముఖ్య విధి. – అధికార భాషలు: ఇం�
గ్రూప్-1 ప్రత్యేకం భారతదేశ చరిత్ర – 1857 తిరుగుబాటు అణచినా అది బ్రిటిష్ అధికారాన్ని పునాదులతో సహా కదలించింది. లార్డ్ క్రోమర్ అన్నట్లు ఇంగ్లండ్‌లోని యువకులు సిపాయిల తిరుగుబాటు చరిత్రను చదివి అంతరంగంలో జీ�
1. మడ అడవులు విస్తృతంగా పెరుగుతున్న పిచ్చవరం ప్రాంతం ఎక్కడ ఉన్నది? 1) ఒడిశా 2) ఛత్తీస్‌గఢ్ 3) తమిళనాడు 4) కర్ణాటక 2. రాజస్థాన్‌లోని ఏ నగరానికి సమీపంలో సాంబార్ సరస్సు ఉంది? 1) భరత్పూర్ 2) జైపూర్ 3) ఉదయ్‌పూర్ 4) జోధ్పూర�
స్టూడెంట్ కెరీర్ అనగానే ఎన్నో ఆనందాలు, భావోద్వేగాలు, ఆటపాటలు గుర్తుకొస్తుంటాయి. అదే జాబ్ విషయానికి వస్తే అలాంటివేమీ ఉండవు. పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. లక్ష్యాలు నిర్దేషించుకోవడం, అంచనాలను అందుకో�
1. భారత ప్రభుత్వం జాతీయ అటవీ విధానాన్ని 1952లో ప్రవేశపెట్టింది. అయితే అడవుల సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు తీసుకువచ్చింది? 1) 1981 2) 1980 3) 1988 4) 1987 2.సముద్రప్రాంతపు ఆటుపోటులకు గురయ్యే డెల్టా భూముల్లో పెరిగే అడవులను ఏమంటారు? 1)
కేంద్రప్రభుత్వం -రాజు/సుల్తాన్: ఆ కాలపు రాజ్యాలన్నింటిలాగే గోల్కొండ కూడా రాచరికపు పద్ధతినే అనుసరించింది. సుల్తాన్ రాజ్యపు సర్వాధికారి. అయితే ఉదారుడు, నీతిమంతుడుగా ఉండాలని మతగ్రంథాలు ఆదేశిస్తున్నాయి. -అ�