Nimisha Priya: కేరళ నర్సు నిమిష ప్రియకు చెందిన కేసు చాలా సున్నితమైన అంశం అని, యెమెన్‌లో మరణశిక్షను తప్పించేందుకు ప్రభుత్వం వీలైనంత సాయం చేస్తోందని ఇవాళ భారతీయ విదేశాంగ ఇవాళ పేర్కొన్నది.
తన సోదరుడు తలాల్ అబ్దో మెహదీని 2017లో హత్యచేసిన భారతీయ నర్సు నిమిష ప్రియకు క్షమాభిక్ష ప్రసాదించాలని లేదా నష్టపరిహారం తీసుకోవాలని(బ్లడ్ మనీ) వస్తున్న ప్రతిపాదనలను తమ కుటుంబం అంగీకరించే ప్రసక్తి లేదని అబ�
ఈ నెల 16న యెమెన్‌లో కేరళ నర్సు నిమిష ప్రియకు అమలుచేయనున్న మరణశిక్షను తప్పించడంలో తమకున్న అవకాశాలు చాలా పరిమితమని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియచేసింది.
ఇండియన్ నర్స్ నిమిష ప్రియకు మరణ శిక్ష విధిస్తూ యెమెన్‌లోని కోర్టు ఇచ్చిన తీర్పును యెమెన్ ప్రెసిడెంట్ రషద్ అల్ అలిమి ఆమోదించలేదని ఆ దేశ ఎంబసీ సోమవారం తెలిపింది.