నైజీరియా దేశం నైగర్ రాష్ట్రంలోని మోక్వా పట్టణంలో భారీ వరదలతో మరణించినవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. శనివారం నాటికి మృతుల సంఖ్య 151కి చేరినట్టు అధికారులు తెలిపారు.
Nigeria floods | నైజీరియాలో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలు పట్టణాలు, గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. 600 కు పైగా జనం మృత్యువాత పడ్డారు. లక్షలాది మంది నిరాశ్రుయలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు �