వచ్చే ఏడాది ఆఖరుకల్లా నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 29,000 పాయింట్లను చేరుకోవచ్చని దేశీయ బ్రోకరేజీ సంస్థ కొటక్ సెక్యూరిటీస్ బుధవారం అంచనా వేసింది. ఇది 12 శాతం వృద్ధికి సమానం కావడం విశేషం
Nifty 50 : నిఫ్టీ-50 రికార్డు సృష్టించింది. ట్రేడింగ్లో ఇవాళ 20 వేల మార్క్ టచ్ చేసింది. సుమారు 0.9 శాతం అధికంగా నిఫ్టీ ట్రేడ్ అయ్యింది. ఒకవైపు ప్రపంచ ఆర్ధికం మందగమనంతో సాగుతున్నా.. మన స్టాక్ మార్కెట్లు ట్రేడ