న్యూ శాయంపేట, ఆగస్టు 31: వన్యప్రాణుల సంరక్షణలో 'నేను సైతం' అంటూ అందరికీ ఆదర్శంగా నిలిచారు లయన్ గిల్లా పురుషోత్తం (Lion Gilaa Purushottam). మనువరాలు రాణీ సుమేధ (Rani Sumedha) పుట్టిన రోజున ఆయన 'మౌస్డీర్'ను దత్తత తీసుకున్నారు.
ఎల్కతుర్తిలో ఈ నెల 27న తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhaskar) పిలుపునిచ్చారు. శనివారం న్యూశాయంపేట జంక్షన్ నుంచి రైల్�