నేషనల్ ఫాస్ట్-5 నెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ పురుషుల జట్టు రన్నరప్‌గా నిలిచింది. మహబూబ్‌నగర్ జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ పో�
జిల్లా నెట్‌బాల్ అ సోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో నేషనల్ ఫాస్ట్-5 సీనియర్ మహిళా, పురుషుల నెట్‌బాల్ చాంపియన్‌షిప్ హోరాహోరీగా కొనసాగుతున్న ది.
జిల్లా కేంద్రం జాతీయస్థాయి క్రీడా సంబురానికి వేదికకానుంది. నేటినుంచి మహబూబ్‌నగర్ క్రీడా మైదానంలోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 16వ తేదీ వరకు 2వ ఫెస్ట్ 5 సీనియర్ నేషనల్ మహిళా, పురుషుల నెట్‌బాల్ చాంపియన్�