Home
Sports
The National Level Fast 5 Womens And Mens Netball Championship Tournament Started On Saturday At The Indoor Stadium
హోరాహోరీగా నెట్‌బాల్ టోర్నీ
జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో జాతీయ స్థాయి ఫాస్ట్-5 మహిళల, పురుషుల నెట్‌బాల్ చాంపియన్‌షిప్ టోర్నీ శనివారం ఘనంగా ప్రారంభమైంది.
- బరిలో 28 రాష్ర్టాల ప్లేయర్లు
మహబూబ్‌నగర్ టౌన్, జనవరి 13: జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో జాతీయ స్థాయి ఫాస్ట్-5 మహిళల, పురుషుల నెట్‌బాల్ చాంపియన్‌షిప్ టోర్నీ శనివారం ఘనంగా ప్రారంభమైంది. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, నెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ విజేందర్‌సింగ్ క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు.
తొలి రోజు పురుషుల విభాగంలో జరిగిన మ్యాచ్‌లో హర్యానా జట్టు 44-22తో ఏపీపై ఘన విజయం సాధించింది. మహిళల కేటగిరీలో బీహార్29-11 తేడాతో ఏపీపై గెలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

