వచ్చేవారంలో రిజర్వు బ్యాంక్ తన పరపతి సమీక్షలో వడ్డీరేట్లను పావు శాతం తగ్గించనున్నప్పటికీ నికర వడ్డీ మార్జిన్ 3 శాతం సాధించడంపై గట్టి నమ్మకాన్ని వ్యక్తంచేశారు ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి. డిసెంబర్
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.1,327 కోట్ల నికర లాభాన్ని గడించింది.