స్వరబ్రహ్మ.. మిమిక్రీకి ప్రపంచస్థాయి గుర్తింపుతెచ్చిన కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్. కడుపుబ్బ నవ్వించే ప్రదర్శనలతో తనకంటూ ఒక గుర్తింపు పొందారు. ధ్వన్యనుకరణ సామ్రాట్ బిరుదు పొంది తెలంగాణకు పేరు తీసుకొ�
మిమిక్రీ ఆర్టిస్ట్ వేణుమాధవ్ 92వ జయంతి సందర్భంగా హనుమకొండ పబ్లిక్గార్డెన్లోని వేణుమాధవ్ కళాప్రాంగణంలో నేరెళ్ల వేణుమాధవ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పద్మశ్రీ డాక్టర్ అంపశయ్య నవీన్�