Sharad Pawar | ఇవాళ (శనివారం) తెల్లవారుజామునే నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) ఇంటి ముందు జనం భారీగా గుమిగూడారు. బారామతి (Baramati) లోని ఆయన నివాసం ముందు జనం పూల బొకేలతో ఎదురుచూస్తూ కనిపించారు.
Sharad Pawar | ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ - శరద్ చంద్ర పవార్ (NCP-SCP)’ అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) శనివారం మధ్యాహ్నం మహారాష్ట్ర ముఖ్యమంత్రి (Maharastra CM) ఏక్నాథ్ షిండే (Eknath Shinde) ను కలిశారు. ముంబై (Mumbai) లోని మలబార్ హిల్స్�