తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ (Go First airline) మరోసారి తన విమాన సర్వీసులను రద్దుచేసింది (Flight cancellations). ఈ నెల 28 వరకు అన్ని రకాల సర్వీలను నిలిపివేస్తున్నామని (Flight operations) తెలిపింది.
ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విమానయాన సంస్థ గో ఫస్ట్ దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను ఎన్సీఎల్టీ ఆనుమతించింది. కంపెనీ చెల్లించాల్సిన రుణాలు, బకాయిలపై మారటోరియం విధించింది.
Go First: ఎన్సీఎల్టీ కోర్టులో గోఫస్ట్‌కు భారీ ఊరట దక్కింది. ఆ కంపెనీ పెట్టుకున్న స్వచ్ఛంద దివాళా అభ్యర్థనను కోర్టు ఆమోదించింది. పూర్తి పరిష్కారం దొరికే వరకు.. ఉద్యోగుల్ని తొలగించరాదు అని బెంచ్ తె
ఆర్థిక సమస్యలతో ఎన్సీఎల్టీ వద్ద దివాలా పిటిషన్ దాఖలు చేసిన విమానయాన సంస్థ గో ఫస్ట్‌ను.. టికెట్ల విక్రయాల్ని తక్షణం నిలిపి వేయాలని ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ ఆదేశించింది. ఈ నెల 12దాకా విమానాల్ని రద్ద�
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎయిర్‌లైన్ కంపెనీ గో ఫస్ట్ స్వచ్ఛందంగా దాఖలు చేసుకున్న దివాలా పిటిషన్‌పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆర్డర్‌ను రిజర్వ్ చేసింది.
టీఎస్ఐఐసీకి నష్టపరిహారం చెల్లించండి సంస్థకు తెలియకుండా లావాదేవీలు చేయొద్దు ఎమ్మార్ గ్రూప్‌నకు ఎన్సీఎల్టీ ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక విజయం హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆస్తుల