‘NBK 111’ సినిమా ఓపెనింగ్ గత ఏడాది నవంబర్లో జరిగింది. అయితే.. షూటింగ్ మాత్రం మొదలవ్వలేదు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా? అని బాలకృష్ణ అభిమానులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
NBK111 | నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేనిల హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. బ్లాక్బస్టర్ చిత్రం 'వీర సింహా రెడ్డి' ఘన విజయం తర్వాత ఈ ఇద్దరూ కలిసి రెండో చిత్రం చేయబోతున్న విషయం తెల�