తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలో గల వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ గుర్తింపు లభించినట్లు కళాశాల జనరల్ సెక్రెటరీ గండ్ర శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
మేడ్చల్ రూరల్, డిసెంబర్ 1 : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు మూడేండ్ల పాటు జాతీయ అక్రిడేషన్ బోర్డు (ఎన్బీఏ) టియర్-1 గుర్తింపు లభించింది. కళాశాలలోని ఐదు ఇ�