స్మార్ట్‌ఫోన్ అంటే కేవలం కాల్స్, మెసేజింగ్‌కే కాదు.. మన్నికైన పనితీరు, ఫాస్ట్ కనెక్టివిటీ, అద్భుతమైన ఫొటోగ్రఫీ అనుభవాన్ని అందించగల సామర్థ్యం ఉండాలి. ఇన్ఫినిక్స్ నోట్ 40X 5 జీ అలాంటిదే.
వైర్లెస్ మౌస్ అంటే.. ఎక్కువశాతం ఏఏ బ్యాటరీలపైనే ఆధారపడతాం. కానీ, ఈ అమెజాన్ బేసిక్స్ ఆర్జీబీ వైర్లెస్ మౌస్ అలా కాదు. ఇది త్వరగా చార్జ్ అవుతుంది. ఈ మౌస్‌లో 500 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటుచేశారు.
కాలేజీ ఫ్రెండ్స్ ట్రిప్ వెళ్లినా.. కొలీగ్స్‌తో అవుటింగ్ ప్లాన్ చేసినా... ఫ్యామిలీ ఫంక్షన్ అయినా.. ఫోన్‌తోపాటు.. సెల్ఫీ స్టిక్ కూడా ఉండాల్సిందే. ఈ క్రమంలో ఎక్కువగా అవసరం ఏర్పడేది షటర్ రిమోట్ కంట్రోల�