భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబంద్ జిల్లా సోర్నమాల్ అడవుల్లో శుక్రవారం చోటు చేసుకుంది.
భారత్లో 32.5 శాతం కళాశాల విద్యార్థులు ఇప్పటికే వ్యాపారాలను ప్రారంభించడంలో చురుగ్గా నిమగ్నమై ఉన్నారని ఐఐటీ-మండీ నివేదిక వెల్లడించింది. ప్రపంచ సగటు 25.7 శాతం కన్నా ఇది ఎక్కువని తెలిపింది.
మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు.