కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంసిరిసేడు, బోగంపాడులో భూకబ్జా కోసం ప్రకృతి వనాలను ధ్వంసం చేసిన నలుగురు వ్యక్తులను రిమాండ్‌కు తరలించినట్టు హుజూరాబాద్ ఏసీపీ జీవన్‌రెడ్డి తెలిపారు.
హరితహారంలో భాగంగా గ్రామాల్లో ప్రకృతి వనాలను ఏర్పాటు చేశా రు, కొన్ని చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ కనీసం ఒక ఎకరం విస్తీర్ణానికి తగ్గకుండా ప్రకృతి వనాలను తీర్చిదిద్దారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాతే సీఎం కేసీఆర్ నేతృత్వంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సహకారంతో గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయి. సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తూ ఎనిమిదేండ్లలోనే ఎనల�