Punjab Farmers: పంజాబీ రైతులు దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. శంభూ బోర్డర్ వద్ద రైతు శిబిరాలను తొలగించడాన్ని రైతు సంఘాలు ఖండించాయి. ఇవాళ పంజాబ్లో రైతులు రాష్ట్రవ్యాప్త నిరసన చేపడుతున్నారు.
న్యూఢిల్లీ: వైద్యులపై దాడులకు పాల్పడిన వివిధ సంఘటనలపై ఈ నెల 18న దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) చీఫ్ డాక్టర్ జెఏ జయలాల్ శనివారం తెలిపారు. ప్రాణాలు కాపాడే �