దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 344.69 పాయింట్లు లేదా 0.55 శాతం పెరిగి 62,846.38 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 524.31 పాయింట్లు పుంజుకుని 63వేల మార్క�
ఎన్ఎస్ఈ నిఫ్టీ గత వారం మొత్తంమీద 128 పాయింట్లు లాభపడి 17, 594 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ డెయిలీ, వీక్లీ చార్టుల్లో బుల్లిష్ క్యాండిల్స్ ఏర్పర్చినందున ఈ వారం అప్‌ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని విశ్లేషక