ఏడాదికాలంగా యుద్ధంలో కూరుకుపోయిన ఇజ్రాయెల్‌కు వెళ్లేందుకు ప్రపంచ దేశాల ప్రజలు ధైర్యం చేయడం లేదు. అయితే, మన దేశంలోని ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకులు మాత్రం సంక్షోభంలో ఉన్న దేశాన్ని వెతుక్కుంటూ వెళ్తున్�
Israel | ఏడాది కాలంగా ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం (Israel – Hamas War) కొనసాగుతోంది. ఇక ఈ యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ మానవవనరుల కొరతను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఆ దేశంలో కార్మికుల కొరత (construction workers) తీవ్రంగా ఉంది.