ఢిల్లీ ప్రశాంత్ విహార్‌లోని పీవీఆర్ మల్టీఫ్లెక్స్కు సమీపంలో గురువారం ఉదయం స్వల్ప తీవ్రత గల బాంబు పేలింది. దీంతో స్థానికులు, మల్టీప్లెక్స్‌కు వచ్చిన ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
కల్లోలిత మణిపూర్ రాష్ట్రంలో కుకీ, మైతీ వర్గాల సంఘర్షణ ఇప్పుడు డ్రోన్ దాడులకు విస్తరించింది. రాష్ట్ర పోలీసులు ఈ సవాల్‌ను ఎదుర్కోవడానికి నేషనల్ సెక్యూరిటీ గార్డు (ఎన్ఎస్జీ)లను ఆశ్రయించారు.
ఢిల్లీ : నేషనల్ సెక్యూరిటీ గార్డు(ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఎం ఏ గణపతి పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1986 బ్యాచ్ ఉత్తరాఖండ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి గణపతి. ఈ పదవిని చే�