Home
News
Senior Ips Officer M A Ganapathy Takes Charge As Director General Of National Security Guard
ఎన్ఎస్జీ డీజీగా ఎం ఏ గణపతి బాధ్యతల స్వీకరణ

ఢిల్లీ : నేషనల్ సెక్యూరిటీ గార్డు(ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఎం ఏ గణపతి పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1986 బ్యాచ్ ఉత్తరాఖండ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి గణపతి. ఈ పదవిని చేపట్టేకంటే ముందు ఆయన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) డీజీగా ఉన్నారు. గణపతి ఎన్ఎస్జీ డీజీగా 29 ఫిబ్రవరి,2024 వరకు కొనసాగనున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

