మోదీ ఫాసిస్టు విధానాలపై యువత ఐక్యంగా ఉద్యమించాలని, ఉపాధి కల్పించని పాలకులను రానున్న ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్‌పాషా పిలుపునిచ్చారు.
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాల్సిందేనని సీపీఐ డిమాండ్ చేసింది. గతంలో సీఎంగా ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థను వ్యతిరేకించిన మోదీ.. ప్రధాని అయ్యాక అదే గవర్నర్లను అడ్డం పెట్టుకొని విపక్ష పార్టీల ప్రభుత్వాల