ఏ ఇంటి వంటగదిలో చూసినా స్టీలు, అల్యూమినియం పాత్రలతోపాటు నాన్‌స్టిక్ పాత్రలు దర్శనమిస్తాయి. ఇక సంప్రదాయ మట్టిపాత్రలు వంటకోసం అంతగా వాడటం లేదనే చెప్పాలి.
మట్టి పాత్రల్లో వంట చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) తెలిపింది. పోషకాహారం, ఆరోగ్యంపై విస్తృత పరిశోధనలు, నిపుణులతో సంప్రదింపులు, క్షుణ్ణంగా నిర్�