జిల్లాలో 2022-23 విద్యా సంవత్సరానికిగాను 102 మంది విద్యార్థులు ఇన్స్పైర్ మనక్ అవార్డుకు ఎంపిక కాగా, వీరందరికీ డీఈవో యాదయ్య ఆధ్వర్యంలో శనివారం ఆన్లైన్ ద్వారా జిల్లా స్థాయి పోటీలను నిర్వహించారు.
కోటపల్లి మండలం అన్నారం జడ్పీహెచ్ఎస్ విద్యార్థి జుమ్మిడి మణిప్రసాద్ (గతేడాది పదో తరగతి-ప్రస్తుతం ఇంటర్) గతేడాది అక్టోబర్లో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి ఇన్స్పైర్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభకనబరి�
నిర్మల్ జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ పాఠశాలలో ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ మేళాలో 33 జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చారు.