Kadem Project | నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గేట్ల ఆపరేటింగ్‌లో వస్తున్న సమస్యలను అధిగమించేందుకు.. నూతన సాంకేతిక విధానాన్ని వినియోగిస్తున్నది.
సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ జలసంకల్పం ఎంతో గొప్పదని, అందువల్లే మహాద్భుత కాళేశ్వరం ప్రాజెక్టు అత్యంత స్వల్పకాలంలో సాకారమైందని రాజస్థాన్ ఇంజినీర్ల బృందం ప్రశంసలు కురిపించింది.
హైదరాబాద్‌లోని టెక్నాలజీ కంపెనీలు అంతర్జాతీయంగానూ సత్తా చాటుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సరికొత్త ఆవిష్కరణలు, ప్రాజెక్టుల రూపకల్పనలో ముందడుగు వేస్తున్నాయి.