లక్నోలో జరిగిన ఆరవ జాతీయ క్యాడెట్ అండ్ తైక్వాండోచాంపియన్షిప్లో నాగసాయి ఆరుషి కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆరుషిని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేకంగా అభ�
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ)పై సమగ్ర సమీక్ష కోసం రక్షణ శాఖ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలో ఓ అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.