బ్యాటర్లకు అనుకూలంగా ఉండే పొట్టి ఫార్మాట్లో చాలాకాలం తర్వాత బౌలర్లు ఆధిపత్యం చెలాయించేలా అవకాశం కల్పించిన క్రికెట్ స్టేడియం ఇక చరిత్రలో భాగం కానుంది.
Nassau Stadium: లో స్కోరింగ్ మ్యాచ్లకు వేదికైన అమెరికాలోని నసావు స్టేడియాన్ని ఇవాళ్టి నుంచి తొలగించనున్నారు. టీ20 వరల్డ్కప్ కోసం ఈ స్టేడియాన్ని నిర్మించారు. ఇండో పాక్ మ్యాచ్ ఈ వేదికపైనే జరిగింది. న్యూ�