అక్రమ నల్లా కనెక్షన్‌దారులపై జలమండలి విజిలెన్స్ అధికారులు కొరఢా ఝళిపించారు. జలమండలి సరఫరా చేస్తున్న పైపులైన్ నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ పొందిన 26 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కుమార్ స్నేహితుడు నర్సింగ్రావును సోమవారం సిట్ అధికారులు జువెనైల్ కోర్టులో హాజరు పర్చగా, మెజిస్ట్రేట్ జీ రాధిక జ్యుడీషియల్ కస్టడీకి ఆ