సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ చెప్తున్నట్లుగా ఎన్డీఏకు 400కు పైగా స్థానాలు రావడం సందేహాస్పదమేనని భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు నరేశ్ టికాయిత్ అభిప్రాయపడ్డారు.
మీరట్లో విద్యుత్తు కార్యాలయం ఎదుట ‘మహా పంచాయత్’ వందల మంది రైతుల ఆందోళన.. రోడ్డుపైనే వంటావార్పు నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు బీకేయూ జాతీయ అధ్యక్షుడు నరేశ్ టికాయిత్ హెచ్చరిక మ�